|
|
| |
| |
 |
 |
Activities
for Better Society
Pawanism Media did it ..So ,Its time for you to do some thing for the
people in need around you.. |
 |
|
|
 |
About us
Pawanism Media
Intrested people contact them to
take your part in our Media
Contact : +91 9550233669
|
 |
|
|
|
|
|
|
|
|
శ్రమించు నీ కోసం .. ఉద్యమించు నీ వాళ్ళ కోసం... |
|
| |
|
|
| స్వామీ వివేకానంద |
చంద్ర శేఖర్ ఆజాద్ |
సర్దార్ వల్లభాయ్ పటేల్ |
రామకృష్ణ పరమహంస |
రవీంద్ర నాథ్ టాగోర్ |
మహాత్మా గాంధి |
మదర్ థెరెస |
|
|
| |
| |
• • ఎన్నో జన్మల పుణ్యం వలన లభించినదే మానవ జన్మ అంటారు...
ఏ జన్మలో ఎం చేసామో మనకు తెలియదు
ఎలాగైతేనేఁ మనుషులుగా పుట్టాం.. జీవిస్తున్నాం..
ఈ జీవితం లో మనం ఎం చేస్తున్నాం అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది...
• • జీవితం అంటే... తల్లితండ్రులకి ఒక బిడ్డగా జన్మించడం
పసితనం లో ఆడుకోవడం.. చదువుకోవడం..
సంపాదించడం.. ఒక వయసు రాగానే పెళ్లి..
తర్వాత బిడ్డలకి జన్మనివ్వడం..
తల్లి తండ్రులుగా బాధ్యతను నెరవేర్చడం.
వృద్ధాప్యం లో విశ్రాంతి...
చివరగా శాశ్వతంగా కన్నుమూయడం...
అన్నీ సవ్యంగా జరిగితే ఇది మన జీవితం..
ప్రతి మనిషి ఇలాగే జీవిన్చాలనుకుంటాడు...
• • కాని..
ఎంతో మంది పసి పిల్లలు
ఎన్నో స్వార్థ పూరిత జీవితాల నడుమ
కామ వాంఛలకి ప్రతిఫలంగా
పుట్టుకతోనే అనాధలుగా పుడుతునారు..
మరి కొంత మంది పసి తనంలోనే
తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా మిగులుతున్నారు...
• • అన్నీ ఉన్నవాడు సమయానికి తింటాడు
ఆడుకుంటాడు.. చదువుకుంటాడు... అంతా బానే ఉంటుంది.
• • మరి తనకంటూ ఎవరు లేని పసి బిడ్డలు ఎం చేయగలరు...
ఆకలి వేస్తుంది.. తినడానికి తిండి ఉండదు...
ఆడుకోవాలని ఉంటుంది... తోడు ఉండదు
చదువుకోవాలని ఉంటుంది... డబ్బులు ఉండవు...
ఒక జీవిత మనుగడకి ఆదర్శ ప్రాయులైన
తల్లి,తండ్రి,గురువు లాంటి వాళ్ళు ఉండరు...
మరి ఇలాంటి జీవితాలు
తప్పు దారులు పట్టక ఎం చేయగలవు?... ఆలోచించండి..
• • మరి కొన్ని జీవితాలు ఏదోలా కష్టపడి
వృద్ధిలో ఒక అడుగు ముందుకు వేద్దామంటే
అన్యాయాలు, అక్రమాలు, లంచాలు..
కులాల మతాల పేర్లతో ఘర్షణలు
మరి ఎలాగండి.. ఒక సాధారణ మనిషి ఎదగడం?
• • అలాగే... ఎంతో మంది వృద్దులు
ముసలితనంలో కన్న బిడ్డల ఆదరణ కరువై
సమయానికి తిండి లేక.. సంపాదించుకొనే శక్తి లేక
ఆరోగ్యం క్షీణించి.. రోగాల నడుమన నలిగి
నడి రోడ్డుపై ప్రాణాలు విడుస్తున్నారు... ఏంటి వాళ్ళు చేసిన నేరం?..
• • "మనం కేవలం మనిషి రూపం తో పుట్టామా.. లేక
మనుషులుగా పుట్టామా
మనుషులుగా పుడితే మనవత్వం ఎక్కడ?
ఏదో చదువుకుంటున్నాం...
మరి మానవత్వం ఒక చదువు కాదా"
|
|
|
| |
|
|
| చే గెవారా |
లాల్ బహదూర్ శాస్త్రి |
గోపాలకృష్ణ గోఖలే |
రుద్రమ దేవి |
బాల గంగాధర్ తిలక్ |
ఝాన్షి లక్ష్మి భాయి |
శుభాష్ చంద్రబోష్ |
|
|
| |
• • ఉదయం,సాయంకాలంల మధ్యన గడువుని ఎవరైనా చెప్పగలరు కాని
జనన మరణాల మధ్యన ఉన్న గడువుని ఎవరైనా చెప్పగలరా?
ఎపుడు అస్తమిస్తుందో తెలియని జీవితం మనది
మరి ఎందుకు ఇటువంటి జీవితాల మద్యన స్వార్థాలు,ద్వేషాలు..
• • వరంలా చేరువైన ఈ మానవ జీవితంలో
మనుషులుగా బ్రతుకుదాం..
మానవత్వంతో మరొకరి కష్టాలను పంచుకుందాం.
మనుషులుగానే అస్తమిద్దాం...
తిరిగి మనుషులుగానే జన్మిద్దాం..
• • స్వామీ వివేకానంద,రామకృష్ణ పరమహంస,
రవీంద్ర నాథ్ టాగోర్,మహాత్మా గాంధి,
మదర్ థెరెస లాంటి
మహా మనుషులని ఆదర్శంగా తీస్కుందాం
ఆదర్శమైన జీవితాలకి నాంది పలుకుదాం.....
• • ఇక్కడ మన పవనుడి అభిమానులుగా
పవనుడి అనుచరులుగా
మన చుట్టూ ఉన్న సమాజానికి
చేతనైన సాయం చేద్దాం...
చేసిన సాయాన్ని లోకానికి తెలియ చేద్దాం
మనల్ని చూసి మరికొందరు తప్పకుండా మరికొందరికి సాయం చేస్తారు..
• • మీరు చేసిన సాయం కాని
మీరు ఎదుర్కొన్న కష్టాలను కాని
మీరు చుసిన అన్యాయాలని కాని
రాత రూపంలో గాని,వీడియో రూపంలో కాని మాకు తెలియచేస్తే మేము PAWANISM-MEDIA ద్వారా లోకానికి తెలియచేస్తాం...!!
|
|
|
| |
|
|
|